Spelling Rules : Definition & Types with Examples in Telugu

అధ్యాయము 27

Spelling Rules

223. Sound unit: English లో syllable అంటారు. కొన్ని syllables కలిపి ఒక word అవుతుంది. కొన్ని సందర్భములలో ఒకే syllable ఉన్న word కూడా ఉంటుంది. Consonant అనగా ‘ఫట్’ మని ప్రేలుడు శబ్ధమును ఇచ్చు అక్షరము. కొన్ని సందర్భములలో పాము బుస కొట్టిన చప్పుడు కూడా వస్తుంది.

నాలుక కొనను పై అంగిలికి touch చేసి sudden గా వెనుకకులాగితే ” మొదలైన చప్పుళ్ళు వస్తవి. రెండు పెదవులను కలిపి sudden గా విడదీస్తే ‘ఫ్’ అను consonant వస్తుంది. ఇవన్నీ class teacher బోధించును. ఒకే syllable కలిగిన పదములు ఒకే vowel + ఒకే consonant తో కనుక అంతమైతే consonant double అవుతుంది.

beg+ed begged
run+ing = running
rob + er= robber
sad + est = saddest

ఇచ్చట పరిస్థితిని గమనించండి:

Spelling Rules Definition And Types with Examples In Telugu

beg : ఒకే syllable ఉన్న పదము. దాని చివర ‘g’ అను consonant ఉన్నది.
పైన beg అనునది one syllable పదము. దానికి చివరన ‘g’ అను consonant ఉన్నది. దానికి ed అను ఇంకొక consonant కలుపబడింది. ఇప్పుడు ‘g’ double అయ్యింది. ఫలితం : beg becomes begged.
కాని

wish + ed = wished two consonants)
fear + ing = fearing (two vowels)

Read and Learn More Correct usage of grammar

224. రెండు లేక మూడు syllables (ఉచ్ఛాక్షరములు) ఉండి వాని చివర sigle vowel కూడా ఉండి వానికి ఇంకొక consonant (ఉచ్ఛాక్షరము) కలిసినట్లయితే, ఆ మొదటి పదము యొక్క చివరి consonant double అవుతుంది. తరువాత last syllable పైన stress అనగా ఉచ్ఛారణలో ఒత్తిడి పడుతుంది. ఇచ్చట అది ‘g’ అను అక్షరము పైన ఉచ్ఛారణలో ఒత్తిడి పడింది.

begin ing = beginning
permit + ed = permitted
occured = occurred
control + er= controller

పైన చెప్పిన విధముగా last syllable పైన sound ఒత్తిడి పడకపోయినట్లయితే consonant అక్షరము double .

benefit + ed = benefited
suffer + ing = suffering

పై సూత్రమునకు ఈ క్రింది పదములు మినహాయింపులు: worship, kidnap, handicap

worship + ed = worshipped
kidnap + er = kidnapper
handicap+ed handicapped

225. British English లో ఆఖరి syllable పైన sound భారము (stress) పడకపోయినను ” double అవుతుంది.

quarrel + ed = quarrelled
travel + er = traveller
ఇచ్చట మినహాయింపును చూడండి:
parallel + ed = paralleled
signal+ing = signaling
distill + er = distiller

226. Skill అను word ఇచ్చట original word ful అనునది add చేసిన suffix. ఈ రెండు పదములను కలిపినపుడు మొదటి original word లోని రెండవ | ను, తీసివెయ్యాలి. అపుడు ఆ సంయుక్త పదము skilful గా వస్తుంది.

skill + ful = skilful
will + ful = wilful

227. Silent ‘e’ అక్షరము ఉన్న పదమునకు vowel తో ప్రారంభమగుచున్న పదము కలిసినపుడు ఆ ని drop చెయ్యడం జరుగుతుంది.

c live + ing = living
hope + ing = hoping
move + ed = moved
drive + er = driver

ఒక పదము చివర ‘ఆ’ ఉన్నది. దానికి యింకొక పదాన్ని కలిపాము. రెండవదానిని suffix అని అంటాము కదా ! యీ suffix పదము consonant తో ప్రారంభం అయ్యింది అనుకుంటాము. యిచ్చట యీ క్రింద చూపబడిన విధముగా ‘true’ అను పదములో చివరన ‘ఆ’ అను అక్షరము ఉన్నది.

రెండవసారి కలిపిన suffix పదము ‘ly’. అది consonant అయిన ” తో ప్రారంభమయినది. యిట్టి సందర్భములో మొదటి అక్షరము లోని ‘e’ యథాతథంగా ఉంటుంది. ‘ly’ కూడా అలానే ఉంటుంది.

hope+ ful = hopeful
engage + ment = engagement

పై rules కు కొన్ని మినహాయింపులు కూడా ఉన్నవి:

true + ly = truly
due + ly = duly
argue + ment = argument.
whole + ly = wholly
nine + th = ninth
awe + ful = awful

228. కొన్ని పదములు ce తోను మరికొన్ని ge తోను అంతమగును. వీనికి ‘able’ నుగాని ‘ours’ ను గాని కలిపినపుడు ఆ అను అక్షరమును నిలుపుకొనవలయును.
noticeable noticeable

change + able = changeable
peace + able = peaceable
courage+ous = courageous

ఇటువంటి మాటలలో 8 ముందు అని లేక g ని మెల్లగా ఉచ్ఛరించవలయును. (వినిపించి వినిపించనట్లు)

singe + ing = singeing (avolds confusion with singing)
swinge + ing = swingeing (avoids confusion with swinging)

229.అక్షరములతో అంతమగు పదములకు వానికి add చేసిన suffix ముందు ఏ ఒక్క ఆ ని కూడా drop చెయ్యవు.
see + ing = seeing agree + ment = agreement

230. ie తో అంతమగు పదములకు ing ను add చేసినపుడు ie y గా మారును.

die, dying
tie, tying

231. ఒక word లో చిట్టచివరన ఉన్నది. ఒక suffix ను add చేస్తే y – i గా మారుతుంది.

happy+ly  =happily
beauty + ful = beautiful
కాని
carry + ing = carrying
lie, lying

ఆ y కు ముందు consonent ఉన్నది. ఇట్టి word నకు కాని ఆ suffix ‘ing’ గా ఉంటే మాత్రం ఈ మార్పు చోటు చేసుకొనదు.

carry + ed = carried
marry+age  =marriage
marry + ing = marrying

ఈ suffix పదము vowel తో ప్రారంభం అయితే మాత్రం పై మార్పు సంభవించదు.

play + er = player
pray + ed= prayed

మరికొన్ని మినహాయింపులను (exceptions) ఇచ్చట చూడండి:

pay + ed = paid
say + ed = said
lay+ed = laid
day + ly = daily
gay + ly = gaily.

232. ie గాని e గాని ఉండి అట్టి పదమునకు ee లాంటి pronunciation (ఉచ్ఛారణ) ఉంటే, అనగా ‘ఈ’ అను ఉచ్ఛారణ ఉంటే | అను అక్షరము, ఆ అను అక్షరమునకు ముందు భాగములో ఉంటుంది.
ఈ rule అచ్చట C ఉంటే చెల్లదు.

believe
relieve
achieve
grieve
receive
receipt
deceive
deceit
yield
field
conceive
conceit

Some exceptions:

seize        protein    counterfeit
wird         surfeit      plebeian

Leave a Comment